Monday, September 24, 2007
ఒక సరదారు ట్రయునులొ వెళుతున్నాడు. ముందు సీటులో ఉన్న ఒక పిల్లడు తలుపు తీస్తూంటే మన సరదారు అడ్డకోని తనే తీస్తాడు. తరువాత ఆ కుర్రాడు బెర్తు ఏత్త పోతే "చల్ హట్" అని తోసి ఎత్తేస్తాడు. పిల్లడు ఇలా కదు అని ఆలోచించి నిలబడి రయిలు ఆపే చయిను లాగపోతున్నట్టు నటించాడు. చాలు మరి చెప్పక్కర లేదు కదా. మన సరదారు పని పాపం పెనాల్టి కట్టాడు. ఇధండి మన సరదారు సంగతి.
భారతీయుల ఘన విజయము
ఈ రోజు నాకు చాలా అనందంగా ఉంది మన వాళ్ళ ఆట అత్యద్భుతంగా ఉంది. మన దేశమంతా గర్వించ దగ్గ విషయం. అంధులో పాకిస్తాను వాల్లని ఓడించడమే మరింత్ సంతొషకరమయిన సంగతి. మీరన వఛ్ఛు నాకు గేము స్పిరిటే లేధని. సరె మరి అక్కడ్ పాకు క్యాప్తను సంగతేమిటి. తను ప్రపంచ వ్యప్తంగ ముస్లిములకి సారి చెప్పవచ్చు కదా. తను పాకిస్తాను వాళ్ళందరి కి క్షమాపణ్లు చెప్పి ఉంటె అది వేరే లాగ ఉందేది. అధి తప్పు కాధా. ఇది మత పరమయిన విషయం ఎక్కడ. అసలు ఇలాటివి ఏలా టాలరేటు చేస్తారో గాని. సరే మనకెందుకు మనం ఈ ఘన విజయాన్ని సెలబ్రేటు చేసుకుందాం. భారత మాతకు జయము జయము.
Subscribe to:
Posts (Atom)